కర్రను వాడేదెప్పుడు?

నిత్యజీవితంలో సామెత, నానుడి, జాతీయం లాంటివి వాడేస్తాం కానీ అవి ఎలా పుట్టుకొచ్చాయో తెలీదు. ‘దండం దశగుణం భవేత్‌’ కూడా అలాంటిదే. దీని భావమేంటో చాలా మందికి తెలీదు. దండం అంటే కర్ర.

Updated : 30 Sep 2021 05:59 IST

మీకు తెలుసా?!

నిత్యజీవితంలో సామెత, నానుడి, జాతీయం లాంటివి వాడేస్తాం కానీ అవి ఎలా పుట్టుకొచ్చాయో తెలీదు. ‘దండం దశగుణం భవేత్‌’ కూడా అలాంటిదే. దీని భావమేంటో చాలా మందికి తెలీదు. దండం అంటే కర్ర. దానికి మూలమైన శ్లోకమిది..
విశ్వామిత్రాహి పశుషు జిలేషుచ
అంధ్యే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్‌

పక్షి, కుక్క, శత్రువు, పాము, పశువు, బురద, నీళ్లు, చూపులేని తరుణం, చీకటి వేళ, ముసలితనం.. ఈ పది సందర్భాల్లో కర్రను ఉపయోగిస్తామనేది ఈ శ్లోకానికి అర్థం. అందువల్లే ‘దండం దశగుణం భవేత్‌’ అనే నానుడి వచ్చింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని