శ్లోకామృతమ్‌

పారుష్యమనృతంచైవ పైశున్యంచాపి సర్వశఃఅసంబద్ధ ప్రలాపం చ వాఙ్మయంస్యాత్తు కిల్బిషంమనుస్మృతిలోని ఈ శ్లోకానికి అర్థమిలా ఉంది... కటువుగా మాట్లాడటం, అబద్ధాలు, చాడీలు, పనికిమాలిన లేదా సమంజసం కానివి

Updated : 14 Oct 2021 05:53 IST

పారుష్యమనృతంచైవ పైశున్యం
చాపి సర్వశః
అసంబద్ధ ప్రలాపం చ వాఙ్మయం
స్యాత్తు కిల్బిషం

నుస్మృతిలోని ఈ శ్లోకానికి అర్థమిలా ఉంది... కటువుగా మాట్లాడటం, అబద్ధాలు, చాడీలు, పనికిమాలిన లేదా సమంజసం కానివి చెప్పడం- ఈ నాలుగూ వాక్కుకు సంబంధించిన పాపాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని