శ్లోకామృతమ్‌

శస్త్రవిద్యా శాస్త్రం చ ద్వే విద్యే ప్రతిపత్తయే ఆద్యా హాస్యాయ వృద్ధత్వే ద్వితీయా ద్రియతే సదా

Updated : 21 Oct 2021 05:53 IST

శస్త్రవిద్యా శాస్త్రం చ

ద్వే విద్యే ప్రతిపత్తయే

ఆద్యా హాస్యాయ వృద్ధత్వే

ద్వితీయా ద్రియతే సదా

శస్త్ర (యుద్ధ)విద్య, శాస్త్రాలు చదివి నేర్చిన విద్య- ఈ రెండూ కీర్తినీ, జ్ఞానాన్నీ ఇచ్చేవే. వాటిలో మొదటిది వృద్ధాప్యంలో పరిహాసానికి గురికావచ్చేమో. రెండోది మాత్రం ఎల్లవేళలా ఆదరణ కలిగే ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు