వషట్కారః
ఇది విష్ణు సహస్రనామావళి లోని మూడో నామం. శ్రీమహావిష్ణువు వేదస్వరూపుడు అని ఈ నామానికి అర్థం. వేదమంత్రాలతో హోమాలు చేసేటప్పుడు మంత్రం చివరన ‘వషట్’ అనే శబ్దాన్ని చేర్చి హవిస్సు సమర్పిస్తుంటారు.
వందే విష్ణుం
ఇది విష్ణు సహస్రనామావళి లోని మూడో నామం. శ్రీమహావిష్ణువు వేదస్వరూపుడు అని ఈ నామానికి అర్థం. వేదమంత్రాలతో హోమాలు చేసేటప్పుడు మంత్రం చివరన ‘వషట్’ అనే శబ్దాన్ని చేర్చి హవిస్సు సమర్పిస్తుంటారు. సాధారణ పరిభాషలో వషట్కారాలు పెట్టడం అంటే నిందించటం అనే జాతీయార్థం ఉంది కానీ అది ఇక్కడ నప్పదు. ఇక్కడ కేవలం సర్వాంతర్యామి అయిన విష్ణువు వేద మంత్ర స్వరూపుడు, అన్నిటినీ నియంత్రించి పాలించేవాడు అని మాత్రమే అర్థాన్ని గ్రహించాలి.
- వై.తన్వి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్‌బాబు-రాజమౌళి మూవీ.. వైరల్‌గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు