శ్లోకామృతమ్‌

బ్రహ్మచారి (విద్యార్థి) స్నానాది శౌచక్రియలు, మౌనం లాంటి నియమాలు, అగ్నిహోత్రాది కర్మలు... ఇలాంటివి ఏవి పాటించినా స్వర్గాన్ని పొంద లేడు. గురువును పూజించడం ద్వారా మాత్రమే సద్గతులను

Updated : 23 Jun 2022 01:23 IST

న స్నానేన న మౌనేన నైవాగ్ని పరిచర్యయా
బ్రహ్మచారీ దివం యాతి  స యాతి గురు పూజనాత్‌

బ్రహ్మచారి (విద్యార్థి) స్నానాది శౌచక్రియలు, మౌనం లాంటి నియమాలు, అగ్నిహోత్రాది కర్మలు... ఇలాంటివి ఏవి పాటించినా స్వర్గాన్ని పొంద లేడు. గురువును పూజించడం ద్వారా మాత్రమే సద్గతులను పొందడం సాధ్యమవుతుంది అనేది ఈ శ్లోక భావం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని