యోగవిదాం నేతా

విష్ణుసహస్రనామావళిలో ఇది 19 వది. తానే మార్గదర్శిగా ఉండి, నాయకుడై, యోగ సాధన చేసేవారిని గమ్యానికి చేర్చేవాడు- అని ఈ నామానికి అర్థం.

Updated : 27 Oct 2022 01:29 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 19 వది. తానే మార్గదర్శిగా ఉండి, నాయకుడై, యోగ సాధన చేసేవారిని గమ్యానికి చేర్చేవాడు- అని ఈ నామానికి అర్థం. యోగు లందరికీ నేత స్వామి. కర్మజ్ఞానాలకు ఫలాన్ని ఇచ్చేవాడని, యోగులకు మార్గనిర్దేశం చేస్తూ యోగ మార్గం వైపు నడిపించి లక్ష్యాన్ని చేర్చ గలిగేదీ ఆయనేనని వివరిస్తుంది ఈ నామం.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని