ప్రధాన పురుషేశ్వరః

విష్ణుసహస్రనామావళిలో ఇది 20వది. ప్రధానం అంటే ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, ముఖ్యం లాంటి అర్థాలను శబ్దరత్నాకరం లాంటి నిఘంటువులు సూచిస్తున్నాయి.

Published : 03 Nov 2022 00:11 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 20వది. ప్రధానం అంటే ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, ముఖ్యం లాంటి అర్థాలను శబ్దరత్నాకరం లాంటి నిఘంటువులు సూచిస్తున్నాయి. పురుష పదానికి ఈశ్వరుడు, అధిపతి, నియామకుడు అనే అర్థాలున్నాయి. కనుక ఆ పరమాత్ముడే ఈ సర్వానికీ అధిపతి అనేది భావం.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని