సర్వః

విష్ణుసహస్రనామావళిలో ఇది 25 వది. సర్వం తానైన వాడు, సృష్టి, స్థితి లయలకు మూలమైన వాడు ఆ స్వామేనన్నది భావం

Updated : 10 Dec 2022 19:40 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 25 వది. సర్వం తానైన వాడు, సృష్టి, స్థితి లయలకు మూలమైన వాడు ఆ స్వామేనన్నది భావం. ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టిలోని చరాచర జీవులన్నిటికీ అధిపతి, పాలకుడు ఆయనే కనుక ఆ స్వామిని ఆశ్రయించి మేలు పొందవచ్చునన్నది ఈ నామంలో అంతరార్థం.           

 వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు