ప్రభుః

విష్ణుసహస్రనామావళిలో ఇది 35 వది. సృష్టి అంతటికీ ప్రభువు, సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు ఆ స్వామి.

Published : 16 Feb 2023 00:20 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 35 వది. సృష్టి అంతటికీ ప్రభువు, సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు ఆ స్వామి. బ్రహ్మాదులకు కూడా భోగ మోక్షాలను ప్రసాదించే సమర్థుడు అని భావం. ఈ విషయాన్ని వివరించి చెప్పటమే ‘ప్రభుః’ నామానికి అర్థం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు