ఈశ్వరః

విష్ణుసహస్రనామావళిలో ఇది 36 వది. సృష్టి సకలాన్నీ పాలించి పోషించేవాడు ఈశ్వరుడు.

Published : 23 Feb 2023 00:13 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 36 వది. సృష్టి సకలాన్నీ పాలించి పోషించేవాడు ఈశ్వరుడు. సర్వ జీవుల పైనా ఆ స్వామికి సకలాధిపత్యం ఉంది. మరే విధమైన సహాయం, ప్రమేయం లేకుండా.. తన ఇష్టానుసారం దేన్నయినా సృజించగలిగినవాడు, శాసించగలిగినవాడు అనేది భావం. ఈ నామం అన్నింటా అంతర్లీనంగానైనా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆ స్వామి విశిష్టతకు ప్రతీక.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని