శ్లోకామృతం

కాకః కృష్ణ పికః కృష్ణఃకోభేదః పిక కాకయోః  వసంతకాలే సంప్రాప్తేకాకః కాకః పికః పికఃకాకి, కోకిల రెండూ నల్లగానే ఉంటాయి. వాటి మధ్య భేదం తెలుసు కోవాలంటే

Updated : 16 Dec 2021 04:28 IST

కాకః కృష్ణ పికః కృష్ణః
కోభేదః పిక కాకయోః  
వసంతకాలే సంప్రాప్తే
కాకః కాకః పికః పికః

కాకి, కోకిల రెండూ నల్లగానే ఉంటాయి. వాటి మధ్య భేదం తెలుసు కోవాలంటే వసంత కాలం రావాలి. అప్పుడు కాకి కాకిగా, కోకిల కోకిలగా బయటపడతాయి. అవి గళం విప్పితే స్పష్టమవుతుందని భావం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు