Updated : 16 Jun 2022 03:44 IST

వందే విష్ణుం!

విష్ణు సహస్ర నామావళిలో రెండోదైన పవిత్ర నామం విష్ణుః.

విష్ణు శబ్దానికి విశ్వమంతా వ్యాపించినవాడు అని అర్థం. సర్వం తనైన వాడు అని పెద్దలంతా కీర్తించటం వెనుక ఉన్న అసలు అర్థం ఇదే. ఆయనే సర్వాంతర్యామి. ‘ఎందెందు వెతికి చూచిన అందందే కలడు’ అని ఘంటాపథంగా చెప్పగలిగింది కూడా ఈ నామాన్ని అనుసరించే.

- తన్వి


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని