భూతభవ్యభవత్ప్రభుః

విష్ణుసహస్ర నామంలోని 4వ మంత్రమిది. ‘భూత భవిష్యత్‌ వర్తమానాలు అనే త్రికాలాలకూ ప్రభువైనవాడు’ అని దీనికి అర్థం.

Updated : 30 Jun 2022 03:24 IST

విష్ణుసహస్ర నామంలోని 4వ మంత్రమిది. ‘భూత భవిష్యత్‌ వర్తమానాలు అనే త్రికాలాలకూ ప్రభువైనవాడు’ అని దీనికి అర్థం. అంటే ఆ స్వామికి తెలియకుండా లోకంలో ఏదీ జరగదని చెప్పడం. అందుకే విష్ణుమూర్తిని ఈ నామంతో స్మరిస్తూ నమస్సులర్పిస్తున్నాం. భగవచ్ఛక్తి ఎంతటిదో ఈ నామం వివరిస్తోంది. వందే విష్ణుం!

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు