భూతకృతే నమః

విష్ణుసహస్ర నామంలోని 5వ మంత్రమిది. సకల భూతాలనూ సృష్టించేవాడు అని దీనికి అర్థం. దానితో పాటు ప్రళయ కాలంలో సకల భూతాలను లయం చేసేవాడు అని మరో అర్థం కూడా ఉంది.

Published : 07 Jul 2022 00:38 IST

విష్ణుసహస్ర నామంలోని 5వ మంత్రమిది. సకల భూతాలనూ సృష్టించేవాడు అని దీనికి అర్థం. దానితో పాటు ప్రళయ కాలంలో సకల భూతాలను లయం చేసేవాడు అని మరో అర్థం కూడా ఉంది.

- వై.తన్వి
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని