Published : 28 Jul 2022 01:01 IST

భూతాత్మా

ఇది విష్ణు సహస్ర నామావళిలో ఎనిమిదోది. సమస్త జీవరాశికీ తానే ఆత్మగా ఉండేవాడు, సర్వ జీవకోటికీ అంతర్యామిగా ఉండేవాడు శ్రీమహావిష్ణువు.  సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు ఆయనే. సమస్త శరీరధారుల మనుగడకు కర్త, సాక్షి, ఆ జీవులలోని చైతన్యం ఆయనేనని వివరిస్తుంది ఈ నామం.

- వై.తన్వి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని