తప్పు సహజమే కానీ...

ఎవరికైనా పొరపాట్లు సహజమే కానీ గుర్తించాక జాగ్రత్తపడాలి. తెలిసి కూడా చేస్తుంటే పతనాన్ని కోరి తెచ్చుకున్నట్లవుతుంది. ‘అతిక్రమణలకు పరిహారం చెల్లించినవాడు, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు ధన్యుడు’ అనేది ప్రభువు మాట.

Updated : 11 Aug 2022 01:14 IST

వరికైనా పొరపాట్లు సహజమే కానీ గుర్తించాక జాగ్రత్తపడాలి. తెలిసి కూడా చేస్తుంటే పతనాన్ని కోరి తెచ్చుకున్నట్లవుతుంది. ‘అతిక్రమణలకు పరిహారం చెల్లించినవాడు, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు ధన్యుడు’ అనేది ప్రభువు మాట. మనం చేసేది తప్పా కాదా అనేది అంతరాత్మకు తెలుస్తూనే ఉంటుంది. దానికి సమాధానం చెప్పగలిగితే ఇతరులను పట్టించుకోనవసరం లేదు 

- జె. జ్యోతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని