రెండూ ముఖ్యమే!

అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో- ‘మీలో ఎలాంటి అపవిత్రత, లోభత్వం చోటుచేసుకోకూడదు. దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి.

Published : 16 Feb 2023 00:14 IST

పోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో- ‘మీలో ఎలాంటి అపవిత్రత, లోభత్వం చోటుచేసుకోకూడదు. దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి. దూషణలు, నిందోక్తులు, అవమానించడాలు, సరససల్లాపాలు, గేలిచేయడాలు కూడదు. కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడాలి. చేష్టలు ఆదర్శప్రాయంగా ఉండాలి. మీరు వేరొకరిని మోసగించకపోవడమే కాదు.. కల్లబొల్లి కబుర్లతో ఇతరులు మిమ్మల్ని మాయ చేయకుండా జాగ్రత్త పడటం.. రెండూ ముఖ్యమేనని గుర్తుంచుకోండి’ అంటూ విశ్వాసులకు సూచించాడు.

జి.ప్రశాంత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు