శ్లోకామృతమ్‌

వ్రజంతి తే మూఢధియః పరాభవంభవంతి మాయావి మయేన మాయినఃప్రవిశ్య హిమ్నంతి శఠాస్తథా విధాన సంవృతాంగాన్నిశితా ఇవేషవః      అమాయకులకు వంచకుల వల్ల అవమానాలు కలుగుతాయి.

Published : 16 Mar 2023 00:38 IST

వ్రజంతి తే మూఢధియః పరాభవం
భవంతి మాయావి మయేన మాయినః
ప్రవిశ్య హిమ్నంతి శఠాస్తథా విధా
న సంవృతాంగాన్నిశితా ఇవేషవః 
     

అమాయకులకు వంచకుల వల్ల అవమానాలు కలుగుతాయి. రక్షణ కవచం లేని యోధుని శరీరంలో బాణాలు దిగినట్లు మాయావులు అమాయకులను హింసించాలని చూస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని