శ్లోకామృతమ్‌

వ్యాయామం చేయడం వల్ల శరీరం తేలికపడుతుంది. పనులు చేయడంలో సామర్థ్యం పెరుగుతుంది. కష్టాలను సహించే శక్తి, స్థైర్యం ఇనుమడిస్తాయి. శారీరక దోషాలన్నీ తొలగి, అగ్నిదీప్తి (సంపూర్ణ ఆరోగ్యం)

Published : 09 Dec 2021 00:38 IST


లాఘవం కర్మసామర్థ్యం

స్థైర్యం దుఃఖసహిష్ణుత

దోషక్షయో అగ్నివృద్ధిశ్చ

వ్యాయామాదుపజాయతే

వ్యాయామం చేయడం వల్ల శరీరం తేలికపడుతుంది. పనులు చేయడంలో సామర్థ్యం పెరుగుతుంది. కష్టాలను సహించే శక్తి, స్థైర్యం ఇనుమడిస్తాయి. శారీరక దోషాలన్నీ తొలగి, అగ్నిదీప్తి (సంపూర్ణ ఆరోగ్యం) కలుగుతుందనేది ‘చరకసంహిత’లోని ఈ శ్లోకానికి అర్థం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని