సప్త వ్యసనాలు అంటే ఏవి?

వెలది జూదంబు పానంబు వేట పలుకుప్రల్లదంబును దండంబుఁ బరుసఁదనముసొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేఁతయనెడు సప్తవ్యసనముల జనదు తగుల

Updated : 16 Dec 2021 04:12 IST

వెలది జూదంబు పానంబు వేట పలుకు
ప్రల్లదంబును దండంబుఁ బరుసఁదనము
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేఁత
యనెడు సప్తవ్యసనముల జనదు తగుల

వెలది, జూదం, మద్యం, వేట, కటువుగా మాట్లాడటం, కఠినంగా దండించడం, డబ్బు దుబారా చేయడం.. ఈ ఏడింటిని సప్తవ్యసనాలు అంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని