శ్లోకామృతమ్‌

కోపం... ఉత్తమునిలో క్షణకాలమే ఉంటుంది. మధ్యమునిలో రెండు ఘడియలు ఉంటుంది. అధమునిలో ఒక దినం దాకా ఉంటుంది. పాపిష్ఠి వానిలో అతడు బతికి ఉన్నంత కాలం నిలిచి ఉంటుందనేది ఈ శ్లోకానికి అర్థం.

Published : 30 Dec 2021 01:10 IST

ఉత్తమే క్షణకోపస్స్యా న్మధ్యమే ఘటికాద్వయమ్‌
అధమేస్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతకమ్‌

కోపం... ఉత్తమునిలో క్షణకాలమే ఉంటుంది. మధ్యమునిలో రెండు ఘడియలు ఉంటుంది. అధమునిలో ఒక దినం దాకా ఉంటుంది. పాపిష్ఠి వానిలో అతడు బతికి ఉన్నంత కాలం నిలిచి ఉంటుందనేది ఈ శ్లోకానికి అర్థం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని