శ్లోకామృతమ్‌

దానం భోగో నాశ స్తిస్త్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి

Updated : 24 Feb 2022 00:32 IST

దానం భోగో నాశ స్తిస్త్రో

గతయో భవంతి విత్తస్య

యో న దదాతి న భుంక్తే

తస్య తృతీయా గతిర్భవతి

ధనానికి దానం, భోగం, నాశం అనే మూడు గతులున్నాయి. ఇతరులకు పెట్టకుండా, తాను అనుభవించకుండా ఉండే సంపదలకు మూడోగతి అయిన నాశనం తప్పదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని