శ్లోకామృతమ్‌

ఒక్కొక్క క్షణం చొప్పున, ఒక్కొక్క కణం చొప్పున విద్యనూ ధనాన్నీ సాధించుకోవాలి. క్షణాలు జారిపోతే చదువు రాదు, కణాలు వ్యర్థమైతే ధనం సమకూరదని దీని భావం. 

Published : 12 May 2022 01:09 IST

క్షణశః కణకశ్చైవ విద్యామర్థం చ సాధయేత్‌!

క్షణత్యాగే కుతో విద్యా, కణత్యాగే కుతో ధనమ్‌!

ఒక్కొక్క క్షణం చొప్పున, ఒక్కొక్క కణం చొప్పున విద్యనూ ధనాన్నీ సాధించుకోవాలి. క్షణాలు జారిపోతే చదువు రాదు, కణాలు వ్యర్థమైతే ధనం సమకూరదని దీని భావం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని