నెలవంక.. ఇల శంక
నెలపొడుపును చూశాక దేవుడి పటాన్నో, పెద్దలు, గొప్పవ్యక్తుల ముఖాన్నో చూడాలంటారు. అలా చేయడం వల్ల ఆ నెలంతా బాగుంటుందని చెబుతారు. ఇది నమ్మకమా.. శాస్త్రీయమా?...
ధర్మ సందేహం
నెలవంక.. ఇల శంక
నెలపొడుపును చూశాక దేవుడి పటాన్నో, పెద్దలు, గొప్పవ్యక్తుల ముఖాన్నో చూడాలంటారు. అలా చేయడం వల్ల ఆ నెలంతా బాగుంటుందని చెబుతారు. ఇది నమ్మకమా.. శాస్త్రీయమా?
ప్రతి నెలలో శుక్ల పక్షం ప్రారంభం అయ్యాక విదియ, తదియలలో కనిపించే చంద్రుడిని నెలపొడుపు అంటారు. చాంద్రమానం ప్రకారం కాలానికి లెక్కగట్టే మనకు చంద్రుని వృద్ధి శుభసూచకం. అలాంటి శుభప్రదమైనస్థితి స్థిరం కావడం కోసం దైవానుగ్రహం, పెద్దల తోడ్పాటు అవసరమని చెప్పడమే ఈ ఆచారంలోని అంతరార్థం. ఇది ఒక ఆచారమే గానీ శాస్త్ర విషయం కాదు. నెలపొడుపును చూశాక ఫలానా చూస్తే మంచి జరుగుతుంది... ఫలానా వారిని చూస్తే చెడు కలుగుతుందని ఎక్కడా లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ