ధర్మ సందేహం

వేదమంత్రాలతో అభిషేకం చేయగలిగితే.. ఇంట్లో రెండు శివలింగాలైనా ఉంచుకోవచ్చు. కానీ, ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంది. కనుక ఇంట్లో శివలింగం వద్దంటారు. దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప ...

Published : 12 Oct 2018 20:30 IST

ధర్మ సందేహం

ఇంట్లో శివలింగాలను పూజించవచ్చా? - వాణి, హైదరాబాద్‌ 
వేదమంత్రాలతో అభిషేకం చేయగలిగితే.. ఇంట్లో రెండు శివలింగాలైనా ఉంచుకోవచ్చు. కానీ, ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంది. కనుక ఇంట్లో శివలింగం వద్దంటారు. దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన శ్రేయస్కరం. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించడం మంచిది.

  - మల్లాప్రగడ శ్రీమన్నారయణమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు