నోటీస్‌బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్ఐఆర్టీలో సైంటిస్టులు
చెన్నైలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబర్క్యులోసిస్ (ఎన్ఐఆర్టీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సైంటిస్ట్, మొత్తం ఖాళీలు: 12
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబరు 26, 2020
వెబ్సైట్: http://www.nirt.res.in/
ఎంఎస్ఎంఈ, హైదరాబాద్
భారత ప్రభుత్వ సొసైటీ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) హైదరాబాద్‌లోని ఎంఎస్ఎంఈ టూల్రూంలో ఒప్పంద ప్రాతిపదిక కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* స్టైపెండరీ ట్రెయినీ, మొత్తం ఖాళీలు: 10
అర్హత: బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, పీజీటీడీ/ పీజీడీఎం అర్హత, అనుభవం. 2019/ 2020లో ఉత్తీర్ణులైన అభ్యర్థులే అర్హులు. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. ఈమెయిల్: recruitment@citdinda.org దరఖాస్తుకు చివరి తేది: అక్టోబరు 31, 2020.
వెబ్సైట్: https://www.citdindia.org/
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
-
India News
Shashi Tharoor: శశిథరూర్‌కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Tamil Rockerz: ‘సినీ పైరసీ భూతం’ హెడ్ అతడే.. ‘తమిళ్ రాకర్స్’ ట్రైలర్ చూశారా!