Biology: పోషకాల శోషణకు.. వ్యర్థాల విసర్జనకు!

తిన్న ఆహారం నేరుగా శరీరంలోకి చేరిపోదు. నోటి నుంచి మొదలయ్యే జీర్ణక్రియ ఆహారాన్ని అనేక మార్పులకు గురిచేసి ఆఖరికి శరీరం శోషించుకునే స్థితికి చేరుస్తుంది, శక్తిని సమకూరుస్తుంది.

Published : 16 Jun 2024 01:44 IST

టీఆర్‌టీ-2024 బయాలజీ

తిన్న ఆహారం నేరుగా శరీరంలోకి చేరిపోదు. నోటి నుంచి మొదలయ్యే జీర్ణక్రియ ఆహారాన్ని అనేక మార్పులకు గురిచేసి ఆఖరికి శరీరం శోషించుకునే స్థితికి చేరుస్తుంది, శక్తిని సమకూరుస్తుంది. ఆ ప్రక్రియను సాగించే సంక్లిష్ట మానవ జీర్ణవ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి అనేక అవయవాలతో కూడి ఉంటుంది. అవి వివిధ విధులను నిర్వహిస్తాయి. అందులో భాగంగా శరీరానికి అవసరమైన పోషకాలను స్వీకరించిన తర్వాత వ్యర్థాలను బయటకు విసర్జిస్తాయి. ఈ క్రమంలో పని చేసే అవయవ భాగాలు, రకరకాల గ్రంథులు, అవి స్రవించే హార్మోన్ల ప్రభావాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. శోషణ చెందిన జీర్ణ పదార్థాలు కణజాలాలను చేరి జీవపదార్థ అనుఘటకాలుగా మారే తీరును అర్థం చేసుకోవాలి. 








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని