Ap Inter: నేడే ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఈనాడు.నెట్‌లో..

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు.

Updated : 26 Jun 2024 12:36 IST

అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను కింది లింక్స్‌లో చూడొచ్చు.

ప్రథమ సంవత్సరం (జనరల్‌) ఫలితాలు

ప్రథమ సంవత్సరం (ఒకేషనల్‌) ఫలితాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు