Current Affairs: టైటానియంతో కృత్రిమ గుండె అభివృద్ధి!

మనిషి మెదడు న్యూరాన్లను హార్డ్‌వేర్‌తో అనుసంధానించిన స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు సరికొత్త జీవ కంప్యూటర్‌ను రూపొందించారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీ ఇటలీలో జరిగిన అత్యున్నత అంతర్జాతీయ సమావేశానికి అతిథిగా హాజరయ్యారు.

Published : 25 Jun 2024 01:12 IST

కరెంట్‌ అఫైర్స్‌

మనిషి మెదడు న్యూరాన్లను హార్డ్‌వేర్‌తో అనుసంధానించిన స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు సరికొత్త జీవ కంప్యూటర్‌ను రూపొందించారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీ ఇటలీలో జరిగిన అత్యున్నత అంతర్జాతీయ సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర నీటిమట్టం పెరుగుతుండటంతో పనామాలోని ఒక దీవిలో ప్రజలను ఖాళీ చేయించారు. అరుణాచల్‌  ప్రదేశ్‌ సీఎంగా పెమాఖండూ తిరిగి బాధ్యతలు చేపట్టగా, ఒడిశాకు మోహన్‌ మాఝీ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలు, విజ్ఞానదాయక సమాచారాన్ని పోటీ పరీక్షార్థులు నిత్యం తెలుసుకుంటూ ఉండాలి. ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కేంద్ర మంత్రివర్గం కూర్పు, కేబినెట్‌ మంత్రులకు కేటాయించిన శాఖలు, జాతీయ స్థాయిలో జరిగిన కీలక నియామకాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు, క్రీడలు, సైన్స్‌ రంగాలకు సంబంధించిన సరికొత్త సంగతులను గమనిస్తూ ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు