Indian Economy: సమగ్ర ప్రగతికి సమర్థ వ్యవస్థలు!

పొదుపును సమీకరించి పెట్టుబడిగా సమకూర్చేవే విత్తమార్కెట్లు. దేశంలో అనాదిగా ఉన్న వడ్డీ వ్యాపారులు, దేశీయ బ్యాంకర్లు, ఆధునిక యుగంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థ, బ్యాంకుల డిపాజిట్‌ సరిఫికెట్లు, ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, ప్రైవేటు కంపెనీల వాణిజ్య పత్రాలు, ప్రామిసరీ నోట్లు తదితరాలన్నీ ఆ విత్తమార్కెట్‌లో భాగమే.

Published : 16 Jun 2024 01:44 IST

ఇండియన్‌ ఎకానమీ 

పొదుపును సమీకరించి పెట్టుబడిగా సమకూర్చేవే విత్తమార్కెట్లు. దేశంలో అనాదిగా ఉన్న వడ్డీ వ్యాపారులు, దేశీయ బ్యాంకర్లు, ఆధునిక యుగంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థ, బ్యాంకుల డిపాజిట్‌ సరిఫికెట్లు, ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, ప్రైవేటు కంపెనీల వాణిజ్య పత్రాలు, ప్రామిసరీ నోట్లు తదితరాలన్నీ ఆ విత్తమార్కెట్‌లో భాగమే. పెట్టుబడులకు కీలకమైన ఈ వ్యవస్థ విధివిధానాలు, అవి సాధారణ వ్యక్తుల నుంచి ప్రభుత్వాల వరకు వివిధ రూపాల్లో పరపతి అవసరాలను తీరుస్తున్న తీరుపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. విత్తమార్కెట్‌ రకాలు, కాలపరిమితి ఆధారంగా వాటి వర్గీకరణ, వివరణలు, ఉదాహరణలతో పాటు వ్యవస్థాగత విత్త వ్యవస్థలు, కాలానుగుణంగా ప్రవేశపెట్టిన  విత్త సాధనాలు, అసంఘటిత మార్కెట్‌ల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.










గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని