Environmental Aspects: అటవీకరణతో భూక్షయానికి అడ్డుకట్ట!

జీవులు, వాటి చుట్టూ వ్యాపించి ఉన్న పరిసరాలను కలిపి పర్యావరణం అంటారు. ఆ కలయికలో అసమతౌల్యం ఏర్పడి, అవాంతరాలు కలిగితే అదే పర్యావరణ కాలుష్యం.

Published : 22 Jun 2024 00:04 IST

జనరల్‌ స్టడీస్‌ పర్యావరణ అంశాలు

జీవులు, వాటి చుట్టూ వ్యాపించి ఉన్న పరిసరాలను కలిపి పర్యావరణం అంటారు. ఆ కలయికలో అసమతౌల్యం ఏర్పడి, అవాంతరాలు కలిగితే అదే పర్యావరణ కాలుష్యం.  మానవాళితో పాటు సమస్త ప్రాణికోటి ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. గాలి, నేల, నీటి కాలుష్యాలతో సహజ వనరులకు, సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోంది, ఆ వినాశకర ప్రభావాలను పరీక్షార్థులు అర్థం చేసుకోవాలి. జీవుల మనుగడకు చేటు చేస్తున్న వ్యర్థాలు, రసాయనాలు, వాయువులు, వాటి ఉత్పత్తికి ప్రధాన కారణాలు, నివారణ చర్యలు,  ప్రత్యామ్నాయ మార్గాలు, సంబంధిత ప్రభుత్వ చట్టాల గురించి తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని