పరీక్షలకు ముందు...

సంవత్సరమంతా కష్టపడి చదివింది ఒక ఎత్తయితే... పరీక్షల ముందు పకడ్బందీగా పునశ్చరణ చేసుకోవటం మరో ఎత్తు.  

Published : 17 Mar 2022 10:17 IST

సంవత్సరమంతా కష్టపడి చదివింది ఒక ఎత్తయితే... పరీక్షల ముందు పకడ్బందీగా పునశ్చరణ చేసుకోవటం మరో ఎత్తు.  

విద్యా సంవత్సరం మొదట్లో చదివిన పాఠాలను అసలు పట్టించుకోకుండా వదిలేయకూడదు. ఇవన్నీ వచ్చిన అంశాలే కాబట్టి ఒకసారి క్లుప్తంగా పునశ్చరణ (రివిజన్‌) చేసుకుంటే మర్చిపోకుండా ఉంటారు. 

ప్రతి సబ్జెక్టులోనూ రివిజన్‌ పూర్తయ్యేలా చూసుకోవాలి. 

ముందస్తుగా పునశ్చరణ మొదలుపెట్టడం వల్ల అర్థంకాని అంశాలు లేదా మర్చిపోయినవి ఉంటే వాటిని మళ్లీ చదువుకోవడానికి సమయం దొరుకుతుంది. 

అర్థంకాని వాటిని అధ్యాపకులను అడిగి మళ్లీ చెప్పించుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని