TS Exams 2022:గ్రూప్‌-1 గెలుద్దాం!

రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ సర్వీసుల్లో చేరాలంటే.. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 రాత పరీక్షలో సత్తా చూపించాల్సి వుంటుంది! తొలి అంచె ప్రిలిమినరీలో నెగ్గితే రెండోదీ, చివరిదీ అయిన మెయిన్‌ పరీక్షలో పోటీ పడొచ్చు. దానిలో ఉత్తమ ప్రతిభ చూపిస్తే.. కొలువు సొంతమైనట్లే! 

Updated : 28 Apr 2022 06:07 IST

రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ సర్వీసుల్లో చేరాలంటే.. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 రాత పరీక్షలో సత్తా చూపించాల్సి వుంటుంది! తొలి అంచె ప్రిలిమినరీలో నెగ్గితే రెండోదీ, చివరిదీ అయిన మెయిన్‌ పరీక్షలో పోటీ పడొచ్చు. దానిలో ఉత్తమ ప్రతిభ చూపిస్తే.. కొలువు సొంతమైనట్లే! 

ఏ పుస్తకాలు ఉపయోగం? 

 ప్రిలిమినరీ : తెలుగు అకాడమీ, ఇతర ప్రామాణిక ప్రచురణ సంస్థల జనరల్‌ స్టడీస్‌ పుస్తకాలు

మెయిన్స్‌..

ప్రిలిమినరీలో ఏం అవసరం? 

విషయ పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం.

అన్ని విభాగాలపై గట్టి పట్టు.

ఆబ్జెక్టివ్‌ కోణంలో ప్రధాన దృష్టి

భౌగోళికం, జనరల్‌ సైన్స్‌ పాఠశాల స్థాయి.

రాజ్యాంగ, ఆర్థిక, చరిత్ర, గ్రాడ్యుయేషన్‌ స్థాయి 

పర్యావరణ, విపత్తు, గవర్నెన్స్‌ 10+2 స్థాయి.

రిథ్‌మెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కి సాధన ప్రధానం.

వర్తమాన అంశాలకు రోజువారీ ప్రిపరేషన్‌

మెయిన్స్‌లో ఇవీ ముఖ్యం

ప్రధానంగా భావవ్యక్తీకరణ

సూక్ష్మ, వివరణాత్మక సమాధానాలు

సమస్యా పరిష్కార శక్తి

ప్రామాణిక గణాంకాల జోడింపు

సమయపాలన (నిర్దిష్ట కాలంలో సమాధానాలు)

నిర్ధిష్ట పదాల్లో సమాధానాలు

6 పేపర్లకు సమ ప్రాధాన్యం

చక్కని చేతి రాత

దేశ, రాష్ట్ర పరిస్థితులపై సమగ్ర అవగాహన

సమాధానాల్లో నవ్యత

ప్రశ్న ట్యాగ్‌లను బట్టి సమాధానం తీరు

రాజ్యాంగ, చట్టబద్ధ పరిధికి లోబడి సమాధానాలు

సమాధానాల్లో క్రమబద్ధత 

రెండు అంచెల్లో ఉన్నతోద్యోగం 

1. ప్రిలిమినరీ (ఆబ్జెక్టివ్‌ పరీక్ష)

జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీస్‌ 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు 150 మార్కులు

ప్రిపరేషన్‌ సమయం: 3-4 నెలలు.

2. మెయిన్స్‌ (డిస్క్రిప్టివ్‌ పరీక్ష)

జనరల్‌ ఇంగ్లిష్‌ (అర్హతపరీక్ష): 3 గంటలు 150 మార్కులు 6 పేపర్లు..900 మార్కులు 

ప్రిపరేషన్‌ సమయం: 6- 9 నెలలు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని