నోటీస్‌బోర్డు

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2020-21 విద్యా సంవత్సరానికి కింది ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.

Published : 27 Feb 2020 01:13 IST

ప్రవేశాలు

ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ,ఆర్‌డీసీ-సెట్‌-2020

హాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2020-21 విద్యా సంవత్సరానికి కింది ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశం (ఇంగ్లిష్‌ మీడియం).

అర్హత: మార్చి 2020లో పదో తరగతి, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు.

ఇంటర్‌లో గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ.

డిగ్రీలో గ్రూపులు: బీఎస్సీ, బీఏ, బీకాం.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా. పరీక్షతేది: ఏప్రిల్‌ 19, 2020.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 27, 2020.

చివరితేది: ఏప్రిల్‌ 07, 2020 http://mjptbcwreis.telangana.gov.in/


ఐఐఎం - ఇండోర్‌

ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ 2020-25

అర్హత: 2018, 2019, 2020లో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

పరీక్షతేది: ఏప్రిల్‌ 30, 2020. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరితేది: మార్చి 30, 2020. https://www.iimidr.ac.in/


వాక్‌-ఇన్స్‌

ఏఐఏఎస్‌ఎల్‌లో 160 ఖాళీలు

యిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఏఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

ఖాళీలు: 160 పోస్టులు: డ్యూటీ మేనేజర్‌, కస్టమర్‌ ఏజెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత, సంబంధిత అనుభవం.

వాక్‌ఇన్‌ తేది: 2020 మార్చి 10, 11.

వేదిక: సిస్టమ్స్‌ అండ్‌ ట్రెయినింగ్‌ డివిజన్‌, జీఎస్‌డీ కాంప్లెక్స్‌, ఎయిర్‌పోర్ట్‌ గేట్‌ నెం-5, అందేరి, ముంబయి - 400099.

http://www.airindia.in/


మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్ఛు.


దరఖాస్తు చేశారా?

* యూపీఎస్సీ-53 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: ఫిబ్రవరి 27, 2020.

* తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు

అర్హత: సంబంధిత తరగతిలో ప్రవేశానికి కింది స్థాయి తరగతి ఉత్తీర్ణత. చివరితేది: ఫిబ్రవరి 29, 2020.

* యూపీఎస్సీ-సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌, 2020

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ అర్హులే. చివరితేది: మార్చి 03, 2020.

* యూపీఎస్సీ-ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌, 2020

అర్హత: ఆయా విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ అర్హులే. చివరితేది: మార్చి 03, 2020.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని