నోటీస్‌బోర్డు

భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 04 Jun 2020 01:47 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎయిమ్స్‌, భోపాల్‌

భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 155. పోస్టులు: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌:
https://www.aiimsbhopal.edu.in/


ఏఐఏఎస్‌ఎల్‌, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఏఎస్‌ఎల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 17. పోస్టులు: చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌, మేనేజర్‌ (ఫైనాన్స్‌) తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
చివరి తేది: జూన్‌ 18, 2020

వెబ్‌సైట్‌: http://www.aiatsl.com/


ఐఏఎస్‌ఎస్‌టీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

గువాహటిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఏఎస్‌ఎస్‌టీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 14 పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://iasst.res.in/


వాక్‌-ఇన్స్‌
ఈఎస్‌ఐసీ, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఇందిరా గాంధీ ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ హాస్పిటల్‌ కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 45 పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ రెసిడెంట్‌-43, స్పెషలిస్ట్‌-02.

విభాగాలు: మెడిసిన్‌, సర్జరీ, అనెస్తీషియా, ఆర్థోపెడిక్స్‌, రేడియాలజీ, క్యాజువాలిటీ, గైనకాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/  డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.                

వాక్‌ఇన్‌ తేది: జూన్‌ 09, 2020. వేదిక: ఇందిరా గాంధీ ఈఎస్‌ఐ హాస్పిటల్‌, జిల్మీ, దిల్లీ-110095.
వెబ్‌సైట్‌:
https://www.esic.nic.in/ 


ఐకార్‌-ఐవీఆర్‌ఐ

బెంగళూరులోని ఐకార్‌-ఇండియన్‌ వెటర్నరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 06 పోస్టుల: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌), యంగ్‌ ప్రొఫెషనల్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ (లైఫ్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణత, నెట్‌ అర్హత, అనుభవం.

వాక్‌ఇన్‌ తేది: జూన్‌ 16, 2020.
వేదిక: ఐవీఆర్‌ఐ క్యాంపస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆడిటోరియం, హెబ్బల్‌, బెంగళూరు.

వెబ్‌సైట్‌: http://www.ivri.nic.in/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు