నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌ విభాగం కింది గ్రూప్‌ సి (నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 12 Oct 2022 11:54 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఐబీలో 2000 ఏసీఐఓ పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌ విభాగం కింది గ్రూప్‌ సి (నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ (ఏసీఐఓ)-గ్రేడ్‌/ ఎగ్జిక్యూటివ్‌ మొత్తం ఖాళీలు: 2000

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆన్‌లైన్‌), ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేది: జనవరి 09, 2021.

వెబ్‌సైట్‌: www.mha.gov.in/


ఇండియన్‌ నేవీలో 210 ఖాళీలు

ఇండియన్‌ నేవీ.. వివిధ బ్రాంచుల్లోని పర్మనెంట్‌ కమిషన్‌ (పీసీ), షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 210 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, బీఎస్సీ, బీకాం బీఎస్సీ (ఐటీ), పీజీ డిప్లొమా/ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (ఐటీ), డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: డిసెంబరు 31, 2020.
వెబ్‌సైట్‌:
www.joinindiannavy.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని