ప్రభుత్వ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ సంస్థ అయిన కోల్‌కతాలోని ఇండియా గవర్నమెంట్‌ మింట్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 24 Jan 2021 23:21 IST

భారత ప్రభుత్వ మింట్‌-కోల్‌కతా

భారత ప్రభుత్వ సంస్థ అయిన కోల్‌కతాలోని ఇండియా గవర్నమెంట్‌ మింట్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 54 పోస్టులు: సూపర్‌వైజర్‌, ఎంగ్రేవర్‌, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ బులియన్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నీషియన్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ(ఎలక్ట్రానిక్స్‌), బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.  ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా.దరఖాస్తులకు చివరి తేది: 19.02.2021 వెబ్‌సైట్‌:
https://igmkolkata.spmcil.com/Interface/Home.aspx


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని