ప్రభుత్వ ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Published : 22 Mar 2021 01:14 IST

150 జనరలిస్ట్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జనరలిస్ట్‌ ఆఫీసర్లు
* మొత్తం ఖాళీలు: 150
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 22, 2021.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 06, 2021.
వెబ్‌సైట్‌: https://www.bankofmaharashtra.in


56 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూదిల్లీలోని పంజాబ్‌ అండ్‌ సింద్‌  బ్యాంక్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 56
పోస్టులు-ఖాళీలు: ఏజీఎం(లా)-01, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌-01, రిస్క్‌ మేనేజర్‌-04, ఐటీ మేనేజర్‌-50.
అర్హత: పోస్టుని అనుసరించి లా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, గ్రాడ్యుయేషన్‌, పీజీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటరాక్షన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 03, 2021.
దరఖాస్తు హార్డ్‌కాపీలను స్వీకరించడానికి చివరి తేది: ఏప్రిల్‌ 09, 2021.
వెబ్‌సైట్‌: https://psbindia.com/


ఇస్రో-వీఎస్‌ఎస్‌సీలో రిసెర్చ్‌ స్టాఫ్‌

తిరువనంతపురంలోని ఇస్రో-విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 19
పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-16, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-01, రిసెర్చ్‌ అసోసియేట్‌-02.
అర్హత:  పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఈమెయిల్‌ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 26, 2021.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 09, 2021.
వెబ్‌సైట్‌: https://www.vssc.gov.in/


ప్రైమరీ స్కూల్‌, కలికిరి

కలికిరి(చిత్తూరు)లోని సైనిక్‌ స్కూల్‌కి చెందిన ప్రైమరీ స్కూల్‌లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
* మొత్తం ఖాళీలు: 23
పోస్టులు: ప్రైమరీ టీచర్లు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్లు, స్పెషల్‌ ఎడ్యుకేటర్లు, పీఈటీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిది, పదో తరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, డీఈఈటీ/ బీఈడీ ఉత్తీర్ణత, సీటెట్‌/ టెట్‌ అర్హత.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10, 2021. https://sskal.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని