నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంక్‌) మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 28 Feb 2022 06:32 IST

ఉద్యోగాలు

ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంక్‌) మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 25

అర్హత: ఎంబీఏ/ పీజీడీబీఏ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణత.

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 14.

వెబ్‌సైట్‌: www.eximbankindia.in/


ఎన్‌ఎండీసీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు (పర్సనల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 22

అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2020/ జూన్‌ 2021 మెరిట్‌ స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 17.

వెబ్‌సైట్‌: www.nmdc.co.in/


యూపీఎస్సీ - 29 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం ఖాళీలు: 29

పోస్టులు-ఖాళీలు: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు-04, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-25.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 17.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


81 జూనియర్‌ టెక్నీషియన్లు

భారత ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌పీఎంసీఐఎల్‌)కి చెందిన దేవాస్‌ (మధ్యప్రదేశ్‌) లోని బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌ (బీఎన్‌పీ) జూనియర్‌ టెక్నీషియన్లు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 81

విభాగాలు: ఇంక్‌ ఫ్యాక్టరీ, ప్రింటింగ్‌, ఎల‌్రక్టికల్‌/ ఐటీ.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 28.

వెబ్‌సైట్‌: https://bnpdewas.spmcil.com/


ప్రవేశాలు

టీఎస్‌పీఎస్సీ-ఆర్‌ఐఎంసీలో..

దెహ్రాదూన్‌లోని రాష్టీయ్ర ఇండియన్‌ మిలిటరీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ)లో జనవరి 2023 టర్మ్‌ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.

* ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు అర్హత: ఏడో తరగతి చదువుతున్న/ ఎడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.

వయసు: 01.01.2023 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వాయిస్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 25.

పరీక్ష తేది: 2022, జూన్‌ 04.

వెబ్‌సైట్‌: https://tspsc.gov.in


సిపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2022

చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) 2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు-వివరాలు: డిప్లొమా-ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ), డిప్లొమా-ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ), పోస్ట్‌ డిప్లొమా - ప్లాస్టిక్‌ మౌల్డ్‌ డిజైన్‌ విత్‌ క్యాడ్‌/ క్యామ్‌, పీజీ డిప్లొమా-ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ (పీజీడీ-పీపీటీ)

అర్హత: ప్రోగ్రాములని అనుసరించి పదో తరగతి/ ఇంటర్మీడియట్‌/ ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ 

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 05.

సిపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేది: 2022, జూన్‌ 19.

వెబ్‌సైట్‌:www.cipet.gov.in/


వాక్‌ఇన్‌

డీఆర్‌డీఓ-ఏడీఈలో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని డీఆర్‌డీఓ-ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 10

పోస్టులు-ఖాళీలు: రిసెర్చ్‌ అసోసియేట్‌ (ఆర్‌ఏ)-01, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)-09.

విభాగాలు: ఏరోనాటికల్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, వాలిడ్‌ గేట్‌ స్కోర్‌.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022, మార్చి 15, 16.

వేదిక: ఏడీఈ, డీఆర్‌డీఓ, రామన్‌ గేట్‌, బెంగళూరు-560075.

వెబ్‌సైట్‌:www.drdo.gov.in/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని