నోటిఫికేషన్స్
ఉద్యోగాలు
ఎన్బీసీసీ (ఇండియా) లిమిటెడ్‌లో...
భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఇండియా) లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 23
పోస్టులు: జనరల్ మేనేజర్లు, అడిషనల్ జనరల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు.
విభాగాలు: ఇంజినీరింగ్, మార్కెటింగ్, సివిల్
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 09.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 08.
వెబ్సైట్: www.nbccindia.com/
ఆర్మీ- సదరన్ కమాండ్‌లో...
పుణె కంటోన్మెంట్ (మహారాష్ట్ర)లోని సదరన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 58
పోస్టులు: సఫాయివాలా, డ్రైవర్లు, ఎల్డీసీ.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైపింగ్‌తో పాటు వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఫిజికల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
వెబ్సైట్: https://indianarmy.nic.in/
టీఎంసీలో 22 పోస్టులు
టాటా మెమోరియల్ సెంటర్ కింది నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
మొత్తం ఖాళీలు: 22
పోస్టులు: క్వాలిటీ మేనేజర్, సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్లు, టెక్నీషియన్లు తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా బీఎస్సీ, జీఎన్ఎం, ఎమ్మెస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 28.
వెబ్సైట్: https://tmc.gov.in/
ప్రవేశాలు
ఐఐఎం ఇండోర్‌లో ఎమ్మెస్సీ ప్రోగ్రాం
ఇండోర్ (మధ్యప్రదేశ్)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి.
* మాస్టర్ ఆఫ్ సైన్స్ (డేటా సైన్స్ అండ్ మేనేజ్మెంట్)
మొత్తం సీట్లు: 200
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్/ గేట్/ జీమ్యాట్/ జీఆర్ఈ/ జామ్ స్కోర్.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 10.
వెబ్సైట్: https://msdsm.iiti.ac.in/
బార్క్‌లో పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా
భారత ప్రభుత్వానికి చెందిన భాభా అటమిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) 2022 విద్యాసంవత్సవరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా (రేడియోలాజికల్ ఫిజిక్స్)
కోర్సు వ్యవధి: ఏడాది.
అర్హత: ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
స్టైపెండ్: నెలకు రూ.25000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 20.
రాత పరీక్ష తేది: 2022, జూన్ 26.
వెబ్సైట్: https://barc.gov.in/
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
Crime News
Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
-
General News
Harsh Goenka: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో గోయెంకా, శిందే.. అసలు విషయం ఏంటంటే..?
-
Politics News
Telangana News: భాజపాలోకి హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
- Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
- Social Look: టాంజానియాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ముంబయిలో తమన్నా జర్నీ!