నోటిఫికేషన్స్
ఉద్యోగాలు
ఐఏఆర్ఐలో 462 అసిస్టెంట్లు
న్యూదిల్లీలోని ఐకార్-ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో పని చేయడానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అసిస్టెంట్లు
మొత్తం ఖాళీలు: 462
పని ప్రదేశాలు-ఖాళీలు: ఐకార్ హెడ్ క్వార్టర్స్-71, ఐకార్ సంస్థలు-391. అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 01.06.2022 నాటికి 20 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 01.
వెబ్సైట్: www.iari.res.in/
తెలంగాణ హైకోర్టులో...
హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) తెలంగాణ స్టేట్ జ్యూడిషియల్ సర్వీస్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సివిల్ జడ్జి పోస్టులు
మొత్తం ఖాళీలు: 50 (డైరెక్ట్ రిక్రూట్మెంట్-41, ట్రాన్స్ఫర్ విధానంలో-09)
అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణత. మూడేళ్లకు తగ్గకుండా అడ్వకేట్/ ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.
వయసు: 25 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వాయిస్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 06.
స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 2022, ఆగస్టు 13.
వెబ్సైట్: https://tshc.gov.in/
ప్రవేశాలు
ఏపీ ఎడ్‌సెట్ - 2022
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 2022-2023 విద్యాసంవత్సరానికి ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 2022-23 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లలో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
కోర్సు: బీఈడీ, బీఈడీ (స్పెషల్)
కాల వ్యవధి: రెండేళ్లు
ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష తేది: 2022, జులై 13.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 09.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 07.
https://sche.ap.gov.in/
ఏపీ ఐసెట్-2022
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 2022-2023 విద్యాసంవత్సరానికి ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎంబీఏ/ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
* ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్)
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 12.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 10.
పరీక్ష తేదీ: 2022, జులై 25.
వెబ్సైట్: https://sche.ap.gov.in/ICET/
సిపెట్, హైదరాబాద్‌లో....
హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) కింది డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రాములు: 1) డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) 2) డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ)
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2)/ ఐటీఐ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఇంటర్మీడియట్/ ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 20022, జులై 25.
వెబ్సైట్: https://www.cipet.gov.in/
అప్రెంటిస్‌షిప్
యూసీఐఎల్‌లో 130 ఖాళీలు
భారత ప్రభుత్వానికి చెందిన ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వివిధ విభాగాల్లో కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 130
పోస్టుల వారీగా ఖాళీలు: మైనింగ్ మేట్-80, బ్లాస్టర్-20, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-30.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
వెబ్సైట్: https://ucil.gov.in/
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
Crime News
Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
-
General News
Harsh Goenka: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో గోయెంకా, శిందే.. అసలు విషయం ఏంటంటే..?
-
Politics News
Telangana News: భాజపాలోకి హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
- Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Social Look: టాంజానియాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ముంబయిలో తమన్నా జర్నీ!