నోటిఫికేషన్స్‌

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ (ఎన్‌సిఎస్‌) ప్రాజెక్ట్‌ కింద ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 14 Jun 2022 00:49 IST

ఉద్యోగాలు

ఎన్‌సీఎస్‌లో 130 యంగ్‌ ప్రొఫెషనల్స్‌

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ (ఎన్‌సిఎస్‌) ప్రాజెక్ట్‌ కింద ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 130

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం

వయోపరిమితి: 24 - 40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 22.

వెబ్‌సైట్‌: www.ncs.gov.in/


ఐసీఎంఆర్‌లో 40 సైంటిస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సైంటిస్టు-సి

మొత్తం ఖాళీలు: 40

విభాగాలు: బయోస్టాటిస్టిక్స్‌/ స్టాటిస్టిక్స్‌-28, బయోఇన్ఫర్మాటిక్స్‌-08, ఐటీ/ కంప్యూటర్‌ సైన్స్‌-04.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌/ టీచింగ్‌ అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

వెబ్‌సైట్‌: https://main.icmr.nic.in/


నాబార్డ్‌లో 21 పోస్టులు

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 21

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 30

వెబ్‌సైట్‌: www.nabard.org/


ప్రవేశాలు

ఏయూఎస్‌ఐబీలోబీబీఏ-ఎంబీఏ ప్రోగ్రాం

విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (ఏయూఎస్‌ఐబీ) 2022-23 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ- ఎంబీఏ ప్రోగ్రాం

సీట్ల సంఖ్య: 120

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 03.

గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తేదీలు: 2022, జులై 06, 07.

వెబ్‌సైట్‌: http://audoa.in/


అప్రెంటిస్‌షిప్‌

డీఆర్‌డీఓ-ఎస్‌ఎస్‌పీఎల్‌లో

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తిమార్‌పూర్‌ (దిల్లీ)లోని డీఆర్‌డీఓ-సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌ ల్యాబొరేటరీ (ఎస్‌ఎస్‌పీఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డిప్లొమా అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 62

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, లైబ్రరీ సైన్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

ఎంపిక: డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 25.

వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని