నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 22 Jun 2022 01:23 IST
ఉద్యోగాలు
హెచ్‌పీసీఎల్‌లో 294 పోస్టులు

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 294. మెకానికల్‌ ఇంజినీర్లు, సివిల్‌ ఇంజినీర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఆఫీసర్లు తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, డిగ్రీ/ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, మూట్‌ కోర్టు ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుల ప్రారంభం: 2022, జూన్‌ 23.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 22.

వెబ్‌సైట్‌:www.hindustanpetroleum.com/


1050 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ గేట్‌-2022 స్కోర్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

మొత్తం పోస్టులు: 1050

విభాగాలవారీగా: మైనింగ్‌-699, సివిల్‌-160, ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌-124, సిస్టమ్‌ అండ్‌ఈడీపీ: 67

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.

ఎంపిక:  గేట్‌-2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుల ప్రారంభం: 2022, జూన్‌ 23.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 22.

వెబ్‌సైట్‌:www.coalindia.in/


ఐఏఎఫ్‌ - అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) అగ్నిపథ్‌ స్కీం ద్వారా అగ్నివీర్‌ వాయు ఇన్‌టేక్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హత: మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2)/ మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 23 ఏళ్లు మించరాదు. 1999 డిసెంబరు 29 - 2005 జూన్‌ 29 మధ్య జన్మించాలి.  

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ఫేజ్‌-1, ఫేజ్‌-2), ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుల ప్రారంభం: జూన్‌ 24.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 05. పరీక్ష తేదీ: 2022, జులై 24.

వెబ్‌సైట్‌:www.careerindianairforce.cdac.in/


ఐసీఎస్‌ఐలో 30 పోస్టులు

భారత ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఐసీఎస్‌ఐ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌లు

మొత్తం ఖాళీలు: 30 అర్హత: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియాలో మెంబర్‌ అయి ఉండాలి, అనుభవం.

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 05.

వెబ్‌సైట్‌:www.icsi.edu/home/


అప్రెంటిస్‌లు

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో...

భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 290 దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

రఖాస్తుల ప్రారంభం: 2022, జులై 01.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 15.

వెబ్‌సైట్‌: www.hindustancopper.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని