ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 30 Jun 2022 00:02 IST

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో...

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 15. సీనియర్‌ మేనేజర్లు-07, చీఫ్‌ మేనేజర్లు-08.

విభాగాలు: బిజినెస్‌ ఫైనాన్స్‌, ఇంటర్నల్‌ కంట్రోల్స్‌, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌.

అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏ/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 19.

వెబ్‌సైట్‌: ‌www.bankofbaroda.in/


ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 12. ఎగ్జిక్యూటివ్‌ (హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)-10, ఎగ్జిక్యూటివ్‌ (సివిల్‌)-01, ఎగ్జిక్యూటివ్‌ (ఆర్కిటెక్చర్‌)-01.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఆర్క్‌, బీఈ/ బీటెక్‌, ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జూన్‌ 30.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 14.

వెబ్‌సైట్‌: ‌www.ntpc.co.in/


వీఈసీసీలో 17 జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన కోల్‌కతాలోని వేరియబుల్‌ ఎనర్జీ సైక్లోట్రాన్‌ సెంటర్‌ (వీఈసీసీ) వివిధ విభాగాల్లో సీఎస్‌ఐఆర్‌-యూజీసీ ఫెలోషిప్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 17

అర్హత: ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌లో అర్హత సాధించాలి.

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 03.

వెబ్‌సైట్‌: ‌www.vecc.gov.in/


ఏపీ హైకోర్టు, అమరావతిలో...

మరావతి (గుంటూరు)లోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రెటరీలు

మొత్తం పోస్టులు: 10

అర్హత: ఆర్ట్స్‌/ సైన్స్‌/ కామర్స్‌/ లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్‌ స్పీడ్‌, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.

ఎంపిక: షార్ట్‌హ్యాండ్‌ ఇంగ్లిష్‌, ఓరల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 25.

చిరునామా: రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌), హైకోర్ట్‌ ఆఫ్‌ ఏపీ, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా 522237.

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/


అప్రెంటిస్‌షిప్‌
ఎన్‌పీసీఐఎల్‌లో 75 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌), కైగా సైట్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 75 ట్రేడులు: ఫిట్టర్లు, టర్నర్లు, మెషినిస్టులు, ఎల‌్రక్టీషియన్లు, వెల్డర్లు, సర్వేయర్లు తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 31.

వెబ్‌సైట్‌: https://npcil.nic.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని