ఫ్యాక్ట్‌లో 137 పోస్టులు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ది ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఫ్యాక్ట్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 25 Jul 2022 19:45 IST

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ది ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఫ్యాక్ట్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 137 పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ మేనేజర్లు-09, ఆఫీసర్లు-08, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు-58, టెక్నీషియన్లు-62. విభాగాలు: మెటీరియల్స్‌, క్వాలిటీ అజ్యూరెన్స్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌, హెచ్‌ఆర్‌, మెకానికల్‌, సివిల్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష/ గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 08. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 29. వెబ్‌సైట్‌: https://fact.co.in/


ఉద్యోగాలు

బీడీఎల్‌, హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ (గచ్చిబౌలి)లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 18 పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు, సీనియర్‌ మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు తదితరాలు. విభాగాలు: హెచ్‌ఆర్‌, సివిల్‌, ఎక్స్‌ప్లోజివ్స్‌, రష్యన్‌/ ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష/ ఇంటర్వ్యు ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 16. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 16. వెబ్‌సైట్‌: https://bdlnindia.in/

ఐఓసీఎల్‌లో 39 జూనియర్‌ ఆపరేటర్లు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) సదరన్‌ రీజియన్‌ (తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ ఆపరేటర్లు (ఏవియేషన్‌) గ్రేడ్‌-1

మొత్తం పోస్టులు: 39 జీతభత్యాలు: నెలకి రూ.23000 - రూ.78000 చెల్లిస్తారు. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 09 దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 29. వెబ్‌సైట్‌: https://iocl.com/


వాక్‌ఇన్‌

ఐఐసీటీ, హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 12 పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్లు-04, ప్రాజెక్ట్‌ అసొసియేట్లు-08. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్‌/ గేట్‌ అర్హత, అనుభవం. ఎంపిక: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. వాక్‌ఇన్‌ తేదీ: 2022, జులై 12. వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ, హైదరాబాద్‌-500007. వెబ్‌సైట్‌: www.iict.res.in/


అప్రెంటిస్‌లు

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో..

భారత ప్రభుత్వానికి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు

ట్రేడులు/ సబ్జెక్టులు: ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌/ టెలీకమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, హెచ్‌ఆర్‌. అర్హత: సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌), ఎంబీఏ ఉత్తీర్ణత. ఎంపిక: ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ మెరిట్‌ మార్కులు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 07. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 31. వెబ్‌సైట్‌: www.powergrid.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని