Published : 03 Aug 2022 01:08 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో మెడికల్‌ ఆఫీసర్లు

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌... ప్రధాన నగరాల్లోని శాఖల్లో మెడికల్‌ ఆఫీసర్‌/ పారామెడిక్స్‌ ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 50,

1. మెడికల్‌ ఆఫీసర్లు: 13 పోస్టులు

2. పారామెడిక్స్‌: 37 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌, పారామెడికల్‌ విద్యార్హతలు, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 45 ఏళ్లు (ఎంవో), 35 ఏళ్లు (పారామెడిక్స్‌) మించకూడదు.

పని ప్రదేశాలు: కోల్‌కతా, దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, పుణె.    

ఎంపిక : పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: పూర్తి చేసిన దరఖాస్తులను చీఫ్‌ మేనేజర్‌(పర్సనల్‌), ఎన్‌ఐసీఎల్‌ ప్రధాన కార్యాలయం, మిడిల్‌టన్‌ స్ట్రీట్‌, కోల్‌కతా చిరునామాకు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 12.08.2022.

వెబ్‌సైట్‌: https://nationalinsurance.nic.co.in/


ప్రవేశాలు

మ్యాట్‌-2022

ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ 2022 సెప్టెంబరు సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా బీ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) సెప్టెంబరు 2022 సెషన్‌

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్‌ చివరి ఏడాది చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక: ఇంటర్నెట్‌ బేస్డ్‌/  పేపర్‌ బేస్డ్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష తేదీలు:

1) ఇంటర్నెట్‌ బేెస్డ్‌- 28 ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ 17 వరకు.

2) పేపర్‌ బేస్డ్‌: 2022, సెప్టెంబర్‌ 04.

3) కంప్యూటర్‌ బేస్డ్‌: సెప్టెంబర్‌ 18 వరకు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1850.

దరఖాస్తులకు చివరి తేదీ: 24.08.2022.

వెబ్‌సైట్‌: mat.aima.in/sep22/about-us


నిఫ్ట్‌లో డిప్లొమాలు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) 2022 విద్యాసంవత్సరానికి డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1) ఫ్యాషన్‌ ఫిట్‌ అండ్‌ స్ట్టైల్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌)

కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు

2) అపెరల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మర్చండైజింగ్‌ (ఏపీఎం)

కోర్సు కాలవ్యవధి: ఏడాది

3) ఒమ్నీ ఛానల్‌ రిటైలింగ్‌ అండ్‌ ఈ-కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఓసీఆర్‌ఈఎం)

కోర్సు కాలవ్యవధి: ఏడాది

4) ఫ్యాషన్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ (ఎఫ్‌ఈ)

కోర్సు కాలవ్యవధి: ఏడాది

5) ప్రింట్‌ అండ్‌ వీవ్‌ ఇన్‌ ఫ్యాషన్‌ అండ్‌ టెక్ట్స్‌టైల్స్‌

కోర్సు కాలవ్యవధి: ఆరు నెలలు.

6) సర్ఫేస్‌ ఎంబెలిష్‌మెంట్‌ ఫర్‌ నిట్స్‌

కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

దరఖాస్తు చివరి తేదీ: 20.08.2022.

వెబ్‌సైట్‌: https://nift.ac.in/chennai/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని