నోటిఫికేషన్స్‌

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 04 Aug 2022 00:29 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎయిమ్స్‌, భువనేశ్వర్‌లో జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్లు

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 01 పోస్టు
2. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(మెడికల్‌ సోషల్‌ వర్కర్‌): 02 పోస్టులు
3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌ బి): 01 పోస్టు
4. ఫీల్డ్‌ వర్కర్‌: 02 పోస్టులు

అర్హత: 12వ తరగతి, ఎంబీబీఎస్‌, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: వ్యక్తిగత ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్‌: burntfaiimsbbsr@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: 10-08-2022.

వెబ్‌సైట్‌: https://aiimsbhubaneswar.nic.in/


అప్రెంటిస్‌

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో 319 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్‌, ఖాళీల వివరాలు: ఫిట్టర్‌- 80; టర్నర్‌- 10; మెషినిస్ట్‌- 14; వెల్డర్‌(గ్యాస్‌, ఎలక్ట్రిక్‌)- 40; మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌- 20; ఎలక్ట్రీషియన్‌- 65; కార్పెంటర్‌- 20; మెకానిక్‌ రిఫ్రిజిరేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌- 10; మెకానిక్‌ డీజిల్‌- 30; కంప్యూటర్‌ ఆపరేటర్‌, ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌: 30

మొత్తం ఖాళీలు: 319

కాల వ్యవధి: ఒక సంవత్సరం

స్టైపెండ్‌: ట్రేడును అనుసరించి నెలకు రూ.7700 నుంచి రూ.8050 ఉంటుంది.

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 01.04.2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుము: యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.08.2022.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: 04.09.2022.

వెబ్‌సైట్‌: https://rinl.onlineregistrationforms. com/#/home


స్కాలర్‌షిప్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ ఈసీఎస్‌ స్కాలర్‌షిప్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది.

1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ స్కూల్‌ ప్రోగ్రాం.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత.

స్కాలర్‌షిప్‌: 1-6వ తరగతి వరకు రూ.15000, 7-12వ తరగతి వరకు రూ.18000 చెల్లిస్తారు.

2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రాం.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేన్‌ చదువుతున్న వారు అర్హులు.
* 10, 12వ తరగతి, డిప్లొమా చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.స

స్కాలర్‌షిప్‌: డిప్లొమా వారికి రూ.20000, అండర్‌ గ్రాడ్యుయేషన్‌-రూ.30000, ప్రొఫెషనల్‌ కోర్సులు-రూ.50000 చెల్లిస్తారు.

3. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ పీజీ ప్రోగ్రాం.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు.

స్కాలర్‌షిప్‌: పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35000, ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులు-రూ.75000 చెల్లిస్తారు.

ఎంపిక: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: 31.08.2022.

వెబ్‌సైట్‌: https://buddy4study.com/page/hdfcnbanknparivartansnecsn/scholarship


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని