Published : 08 Sep 2022 01:37 IST

నోటిఫికెషన్స్

ఉద్యోగాలు

ఓఎన్‌జీసీ, దెహ్రాదూన్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

మహారత్న కంపెనీ- ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌- దెహ్రాదూన్‌ గేట్‌-2023 ద్వారా ఇంజినీరింగ్‌, జియో-సైన్సెస్‌ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది* ఏఈఈ (సిమెంటింగ్‌)- మెకానికల్‌ * ఏఈఈ (సిమెంటింగ్‌)- పెట్రోలియం * ఏఈఈ (సివిల్‌)* ఏఈఈ (డ్రిల్లింగ్‌)- మెకానికల్‌ * ఏఈఈ (డ్రిల్లింగ్‌)- పెట్రోలియం* ఏఈఈ (ఎలక్ట్రికల్‌)* ఏఈఈ (ఎలక్ట్రానిక్స్‌)* ఏఈఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌)* ఏఈఈ (మెకానికల్‌)* ఏఈఈ (ప్రొడక్షన్‌)- మెకానికల్‌*   ఏఈఈ (ప్రొడక్షన్‌)- రసాయన* ఏఈఈ (ప్రొడక్షన్‌)- పెట్రోలియం* ఏఈఈ (ఎన్విరాన్‌మెంట్‌)* ఏఈఈ (రిజర్వాయర్‌)* కెమిస్ట్‌* జియాలజిస్ట్‌* జియోఫిజిసిస్ట్‌ (సర్ఫేస్‌)* జియోఫిజిసిస్ట్‌ (వెల్స్‌)* మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌* ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌* ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌* ఏఈఈ (ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌)
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 31.07.2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఏఈఈ (డ్రిల్లింగ్‌/ సిమెంటింగ్‌) పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: గేట్‌- 2023 స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
వేతన శ్రేణి: రూ.60,000 - 1,80,000.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌/ మే, 2023

వెబ్‌సైట్‌: https://ongcindia.com/


జూనియర్‌ కెమిస్ట్‌, టెక్నికల్‌
ఇన్‌స్పెక్టర్‌ ఖాళీలు

ఝార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (సీసీఎల్‌) 105 జూనియర్‌ కెమిస్ట్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్‌ కెమిస్ట్‌: 23 పోస్టులు* జూనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్పెక్టర్‌: 82 పోస్టులు
అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-09-2022.

వెబ్‌సైట్‌: www.centralcoalfields.in/ind/index_h.php


రైట్స్‌, గుడ్‌గావ్‌లో 25 కొలువులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(రైట్స్‌) 25 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్‌ కాంట్రాక్ట్‌ ఎక్స్‌పర్ట్‌, డ్రాయింగ్‌ అండ్‌ డిజైన్‌ ఇంజినీర్‌, సెక్షన్‌ ఇంజినీర్‌, ప్లానింగ్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఇంజినీర్‌, సీఏడీ ఆపరేటర్‌ తదితరాలు.
విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, ల్యాబొరేటరీ, జనరల్‌ అండ్‌ ఓహెచ్‌ఈ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: రూ.15400-రూ.22000 చెల్లిస్తారు.
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, పని అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 14.09.2022.

వెబ్‌సైట్‌:  https://rites.com/Career


ప్రవేశాలు
సెంట్రల్‌ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి (జులై 2022 సెషన్‌) వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
సబ్జెక్టులు: అప్లైడ్‌ మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్‌ సైన్సెస్‌, మైక్రోబయాలజీ, యానిమల్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్‌, రీజనల్‌ స్టడీస్‌, జెండర్‌ స్టడీస్‌, ఎకనామిక్స్‌ తదితరాలు.
అర్హతలు: 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందిన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ రూ.600, ఈడబ్ల్యూఎస్‌ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.275 చెల్లించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15.09.2022.
ప్రవేశ పరీక్షల తేదీలు: అక్టోబర్‌, 2022.

వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts