నోటిఫికేషన్స్‌

విశాఖపట్నంలోని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన 45 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 21 Sep 2022 00:55 IST

ఉద్యోగాలు
వైజాగ్‌ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో ట్రైనీ మెరైన్‌ ఇంజినీర్లు

విశాఖపట్నంలోని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన 45 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* డ్రెడ్జ్‌ క్యాడెట్లు: 15 పోస్టులు
* ట్రైనీ మెరైన్‌ ఇంజినీర్లు: 15 పోస్టులు
* ఎన్‌సీవీ(ట్రైనీస్‌) (జీపీ రేటింగ్‌): 15 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ప్రీ-సీ జీపీ రేటింగ్‌ కోర్సు, నాటికల్‌ సైన్స్‌లో డిప్లొమా, మెరైన్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30.11.2022 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
స్ట్టైపెండ్‌: నెలకు డ్రెడ్జ్‌ క్యాడెట్లకు రూ.15000, ట్రైనీ మెరైన్‌ ఇంజినీర్లకు రూ.25000, ఎన్‌సీవీ(ట్రైనీస్‌)కు రూ.10,000  
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 03.10.2022.

వెబ్‌సైట్‌: https://www.dredgenindia.com/careers.html


కోల్‌ ఇండియాలో 108 ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌ ఇండియా ఆధ్వర్యంలోని నాగ్‌పుర్‌కు చెందిన వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ 108 సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: అనస్తీషియా, సైకియాట్రీ, డెర్మటాలజిస్ట్‌, ఈఎన్‌టీ, రేడియాలజీ తదితరాలు.
అర్హత:  1. సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణత.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
2. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: బీడీఎస్‌/ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.  వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.  
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.
చిరునామా: డిప్యూటీ జీఎం(పర్సనల్‌)/ హెచ్‌ఓడీ(ఈఈ), ఎగ్జిక్యూటివ్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, 2వ అంతస్తు, కోల్‌ ఎస్టేట్‌, వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌, సివిల్‌ లైన్స్‌, నాగ్‌పుర్‌, మహారాష్ట్ర-440001.
దరఖాస్తుల ప్రారంభం: 29.09.2022 నుంచి.
దరఖాస్తు చివరి తేదీ: 29.10.2022

వెబ్‌సైట్‌: https://www.coalindia.in/


సెయిల్‌-రవుర్కెలాలో 200 పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ...రవుర్కెలాలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) కింది ప్రోగ్రాముల్లో శిక్షణ నిమిత్తం దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 200
శిక్షణ విభాగాలు: మెడికల్‌ అటెండెంట్‌, ఏఎస్‌ఎన్‌టీ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, అడ్వాన్స్‌డ్‌ ఫిజియోథెరపీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి మెట్రిక్యులేషన్‌, ఇంటర్మీడియట్‌/ జీఎన్‌ఎంలో డిప్లొమా/ బీపీటీ/ బీఫార్మసీ/ బీఎస్సీ/ బీబీఏ/ పీజీ డిప్లొమా/ పీజీడీసీఏ/ డీఎంఎల్‌టీ/ ఎంబీఏ ఉత్తీర్ణత.
స్ట్టైపెండ్‌: నెలకు రూ.7000-రూ.17000  
ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.09.2022
దరఖాస్తు చివరి తేదీ: 08.10.2022

వెబ్‌సైట్‌: https://sailcareers.com/secure?app_id=UElZMDAwMDAwMQ


వాక్‌ఇన్‌

ఈఎస్‌ఐసీ-ఫరిదాబాద్‌లో...

ఫరిదాబాద్‌కు చెందిన ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) 82 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: అనస్తీషియా, ఈఎన్‌టీ, బ్లడ్‌బ్యాంక్‌, అనాటమీ, పాథాలజీ, ఫిజియాలజీ, క్యాజువాలిటీ, యూరాలజీ, ఆంకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ పీజీ డిగ్రీ/ డీఎన్‌బీ/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పటల్‌, ఎన్‌హెచ్‌-03, ఎన్‌ఐటీ, ఫరిదాబాద్‌.
ఇంటర్వ్యూ తేదీ: 26.09.2022

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/recruitments


అప్రెంటిస్‌షిప్‌

హిందుస్థాన్‌ షిప్‌యార్డులో 104 అప్రెంటిస్‌లు

విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ఠ- హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 104
* గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 55 ఖాళీలు
* 2. టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌: 49 ఖాళీలు
విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ ఈఈఈ, సివిల్‌ ఇంజినీరింగ్‌, సీఎస్‌ఈ/ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌.
అర్హతలు: డిప్లొమా/ డిగ్రీ (ఇంజినీరింగ్‌ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణత.
ఎంపిక: మెరిట్‌ ఆధారంగా.
ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేదీ: 21.09.2022.
హెచ్‌ఎస్‌ఎల్‌ పోర్టల్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 26.09.2022.

వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని