నోఫికేషన్స్‌

పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌) 530 ప్రాజెక్ట్‌ సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 04 Oct 2022 00:56 IST

ఉద్యోగాలు సీడ్యాక్‌- పుణెలో 530 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌  

పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌) 530 ప్రాజెక్ట్‌ సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వారీగా ఖాళీలు:

* ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 30

* ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 250

* ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 50

* సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 200

విభాగాలు: సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ ఫోరెన్సిక్స్‌, వీఎల్‌ఎస్‌ఈ ఎంబడెడ్‌ సిస్టమ్స్‌, గ్రిడ్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎక్సాస్కేల్‌ కంప్యూటింగ్‌ మిషన్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ మిషన్‌, కంప్యూటింగ్‌ మిషన్‌, అప్లైడ్‌ కంప్యూటింగ్‌ మిషన్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ పీజీ/ ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 30 నుంచి 56 ఏళ్ల మధ్య.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 20.10.2022

వెబ్‌సైట్‌: https://careers.cdac.in/advtndetails/CORPn2992022nWTM08


84 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీలు

కోల్‌కతాలోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో 84 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మైనింగ్‌, సర్వే, జియాలజీ, కాన్సంట్రేటర్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సిస్టమ్‌.

అర్హత: 60% మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. గేట్‌-2022/ గేట్‌-2021 స్కోర్‌ ఉండాలి.

వయసు: 01.09.2022 నాటికి 28 సంవత్సలు మించకూడదు.

ఎంపిక: గేట్‌ స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 10.10.2022.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.10.2022.

వెబ్‌సైట్‌: https://www.hindustancopper.com/


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో...

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా... వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన 346 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సీనియర్‌ రిలేషనల్‌షిప్‌ మేనేజర్లు: 320

* ఈ-వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు: 24

*  గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌: 1 నీ ఆపరేషన్స్‌ హెడ్‌: 1

అర్హత:

1. సీనియర్‌ రిలేషనల్‌షిప్‌ మేనేజర్లు: డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: కనీసం రెండేళ్లు.

వయసు: 24-40 ఏళ్ల మధ్య ఉండాలి.

2. ఈ-వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: కనీసం ఏడాదిన్నర.

వయసు: 23-35 ఏళ్ల మధ్య ఉండాలి.

3. గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌: డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: కనీసం పదేళ్లు.

వయసు: 31-45 ఏళ్ల మధ్య ఉండాలి.

4. ఆపరేషన్స్‌ హెడ్‌: డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: కనీసం పదేళ్లు.

వయసు: 35-50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ/ గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా.

కాంట్రాక్ట్‌ వ్యవధి: 5 ఏళ్లు (సంస్థ నిబంధనల ప్రకారం సర్వీస్‌ పొడిగించే అవకాశం ఉంటుంది).

దరఖాస్తు ఫీజు: రూ.600.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 20.10.2022

వెబ్‌సైట్‌:  https://www.bankofbaroda.in


వాక్‌-ఇన్‌

బెల్‌-హైదరాబాద్‌లో 141 ఇంజినీర్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ .. హైదరాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన 141 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రెయినీ ఇంజినీర్లు-89, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు-52

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, తదితరాలు.

అర్హత:

1. ట్రెయినీ ఇంజినీర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

అనుభవం: కనీసం 6 నెలలు.

2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

అనుభవం: కనీసం రెండేళ్లు. ఎంపిక: రాతపరీక్ష, వాక్‌ ఇన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 14.10.2022.

రాతపరీక్ష తేదీ: 16.10.2022

వాక్‌ ఇన్‌ వేదిక: లిటిల్‌ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజి, సర్వే ఆఫ్‌ ఇండియా దగ్గర, పీ అండ్‌ టీ కాలనీ, ఉప్పల్‌, హైదరాబాద్‌ - 500039.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని